బొమ్మల రామరం మండలం గట్టు మైసమ్మ ఆలయం సమీపం లోని ఓ బోర్డు లేని కంపెనీ
యాదాద్రి భువనగిరి జిల్లా
బొమ్మల రామరం మండలం గట్టు మైసమ్మ ఆలయం సమీపం లోని ఓ బోర్డు లేని కంపెనీ లో ప్రమాదం...మహిళ తల వెంట్రుకలు చర్మం తో సహా ఊడి పోవడం తో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మహిళ..
80 శాతం గాయాలు కావడం తో స్థానికులు హైద్రాబాద్ ఏసీఐల్ లోని తులసి ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
గాయాలపాలైన మహిళ బొమ్మల రామరం కు చెందిన గంగోజి ఈశ్వరమ్మ 40 గా గుర్తించిన స్థానికులు..
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments
Post a Comment